ANAGHAA WhatsApp
Pooja & flowers · Mangalagiri · Tadepalli

పూజకు కావాల్సినవన్నీ, ఒకే చోట.

Everything your pooja needs, in one place.

తాజా పూలు, దండలు, పండుగ పూజ కిట్లు, పూజ సామాను. WhatsApp లో చెప్పండి, ఇంటికి తెచ్చిస్తాం.

Fresh flowers, garlands, festival pooja kits and pooja items. Tell us on WhatsApp and we bring it home.

ANAGHAA — The Source of Sacred
మంగళగిరి, తాడేపల్లిDelivery in Mangalagiri & Tadepalli
WhatsApp లో ఆర్డర్Order on +91 94566 98888
ఫంక్షన్లు, గుడులుBook a few days ahead
What we bring

మీకు ఏం కావాలో చెప్పండి

Four things we do, for homes, shops and temples

తాజా పూలు & దండలుFresh flowers & garlands

  • విడి పూలుMarigold, chamanthi, jasmine, kanakambaram, rose
  • దండలు, మాలలుFor photos and deities
  • గుమ్మానికి తోరణాలుDoor torans
  • దేవుడి గది అలంకరణPooja room decoration

పండుగ పూజ కిట్లుFestival pooja kits

  • ఒక్కో పండుగకు రెడీ కిట్A ready kit for each festival and vratham
  • కిట్‌లో ఏమేమి ఉన్నాయో ముందే చెబుతాంWe share the full list before you order
  • మీకు కావాల్సినవి కలపొచ్చు, తీసేయొచ్చుAdd or remove items
  • గృహప్రవేశం, వ్రతాలకు కూడాAlso for gruhapravesam and vrathams

పూజ సామానుPooja items

  • అగరబత్తి, కర్పూరం, సాంబ్రాణిAgarbatti, camphor, sambrani
  • పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలుTurmeric, kumkum, sandal, akshintalu
  • దీపం నూనె, ఒత్తులుDeepam oil and cotton wicks
  • తమలపాకులు, కొబ్బరికాయలుBetel leaves and coconuts, on order

పెద్ద ఆర్డర్లుBulk orders

  • పెళ్లిళ్లు, ఫంక్షన్లుWeddings and family functions
  • గుడులు, ఉత్సవాలుTemples and utsavams
  • ఆఫీసులు, షాపుల ఓపెనింగ్‌లుOffice and shop openings
  • రోజూ / వారానికి ఒకసారి సప్లైDaily or weekly supply
Festival kits

ఏ పండుగకు ఏ కిట్

Which kit for which festival

Order a few days before the festival so we can get everything ready in time.

WhenFestivalUsually in the kit
కార్తీకంNovకార్తీక మాసం, కార్తీక పౌర్ణమిKarthika masam & Pournamiదీపాలు, ఒత్తులు, దీపం నూనె, పూలుDiyas, wicks, deepam oil, flowers
పుష్యంJanసంక్రాంతిSankrantiబంతి పూలు, తోరణాలు, పసుపు, కుంకుమMarigold, torans, turmeric, kumkum
చైత్రంMar–Aprఉగాది, శ్రీరామ నవమిUgadi & Sri Rama Navamiమామిడి తోరణం, పూలు, పూజ సామానుMango-leaf toran, flowers, pooja items
శ్రావణంAugవరలక్ష్మీ వ్రతంVaralakshmi Vrathamకలశం సామాను, తోరం, పూలు, దండలుKalasam items, thoram, flowers, garlands
భాద్రపదంAug–Sepవినాయక చవితిVinayaka Chavithiపత్రి, గరిక, పూలు, పూజ సామానుPatri, garika, flowers, pooja items
ఆశ్వయుజంOctదసరా, దీపావళిDasara & Deepavaliబంతి దండలు, తోరణాలు, దీపాలుMarigold garlands, torans, diyas
ఎప్పుడైనాAny dayసత్యనారాయణ వ్రతం, గృహప్రవేశంSatyanarayana Vratham, Gruhapravesamపూర్తి వ్రతం కిట్, పూలు, దండలుFull vratham kit, flowers, garlands

Months are a guide. Festival dates change every year as per the panchangam; tell us your date and we plan for it.

How to order

ఆర్డర్ చేయడం చాలా ఈజీ

Ordering takes three messages
WhatsApp లో "Hi" పంపండి

Send "Hi" to +91 94566 98888 on WhatsApp.

ఏం కావాలో, ఎప్పుడు కావాలో చెప్పండి

Tell us what you need, the date and your area.

ధర, డెలివరీ టైమ్ మేము కన్ఫర్మ్ చేస్తాం

We confirm the price and delivery time before you pay.

Bulk orders

ఫంక్షన్లు, గుడులు, ఆఫీసులకు

For functions, temples and offices
పెళ్లి మండపంగుడి ఉత్సవంగృహప్రవేశంషాపు ఓపెనింగ్రోజూ సప్లై

డేట్, ప్లేస్, ఎంత మంది అనేది చెప్పండి. కొటేషన్ పంపిస్తాం.Send us the date, place and number of guests. We send you a quotation.

కొటేషన్ కోసం WhatsApp
Questions

మీరు అడిగే ప్రశ్నలు

Common questions
ఏ ఏరియాలకు డెలివరీ చేస్తారు? Where do you deliver?
ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి. వేరే ఏరియా అయితే WhatsApp లో అడగండి.Mangalagiri and Tadepalli for now. For other areas, ask us on WhatsApp.
ఎన్ని రోజుల ముందు ఆర్డర్ చేయాలి? How early should I order?
రోజూ పూలకు ముందు రోజు చెప్పండి. పండుగ కిట్లు, ఫంక్షన్లకు కొన్ని రోజుల ముందే చెప్పండి.For daily flowers, the day before. For festival kits and functions, a few days ahead.
కిట్‌లో ఏమేమి ఉంటాయి? What is inside a kit?
ఆర్డర్ ముందే పూర్తి లిస్ట్ WhatsApp లో పంపిస్తాం. మీకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు.We send the full list on WhatsApp before you order, and you can change it.
డబ్బులు ఎలా కట్టాలి? How do I pay?
ధర కన్ఫర్మ్ అయ్యాక UPI లేదా డెలివరీ టైమ్‌లో క్యాష్.After we confirm the price: UPI, or cash on delivery.
Contact

మమ్మల్ని సంప్రదించండి

Get in touch
WhatsApp & phone
+91 94566 98888
Open WhatsApp
Office
G6,7, Ground Floor, Deepika Residency, Bypass Road, Mangalagiri, Guntur Dist. – 522503, Andhra Pradesh
A brand of
Aurso Agrotech LLP